ఫ్లాష్ న్యూస్- ఆ హీరో కుటుంబంలో విషాదం..ఆరుగురు మృతి

Tragedy in the family of that hero..six killed

0
98

బిహార్ లఖీసరాయ్​లో అత్యంత విషాదకర ఘటన జరిగింది. దహన సంస్కారాలకు హాజరై తిరిగి వస్తున్న ఒకే కుంటుంబంలోని ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొనడంతో టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పట్నాలోని పీఎంసీహెచ్​కు తరలించారు. మృతులను..

అయితే వీరంతా దివంగత బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​, బిహార్​ మంత్రి నీరజ్​ సింగ్​ బబ్లూ బంధువులుగా అధికారులు గుర్తించారు.