Flash- విషాదం: స్టేడియం బయట తొక్కిసలాట- ఆరుగురు మృతి

0
84

ఆఫ్రికా దేశం కామెరూన్​లో నిర్వహించిన సాకర్​ పోటీల్లో తీవ్ర విషాదం జరిగింది. ఆతిథ్య జట్టు ఆటను చూసేందుకు పరిమితికి మించి ప్రేక్షకులు వచ్చారు. దీంతో అధికారులు స్టేడియం గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో బయట తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కామెరూన్​ గవర్నర్ నసేరి పౌల్​ బియా తెలిపారు.