six members died: ఫంక్షన్‌లో కలిసి.. మృత్యుఒడికి

-

six members died in Malkaram pond at jawahar nagar at Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫంక్షన్‌లో కలిసిన వారు.. సరదాగా ఈతకు దిగి మృత్యుఒడికి చేరుకున్నారు. నగరంలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ఈతకు దిగిన ఆరుగురు మునిగి చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే ఉండటం తీవ్రంగా కలచివేస్తోంది. మృతులంతా అంబర్‌పేట్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా అంబర్‌పేట్‌కు ఓ ఫంక్షన్‌ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ తరువాత ఆరుగురు కలిసి.. మల్కారం చెరువులో ఈతకు దిగినట్లు స్థానికులు చెప్తున్నారు. లోతు ఎక్కువుగా ఉండటం, వర్షాల కారణంగా నీరు పుష్కలంగా ఉండటంతో వారు మునిగిపోయారు. స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించటంతో, ఘటనా స్థలానికి చేరుకొని.. ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...