Flash: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

0
116

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. దీనితో ఆ కుటుంబంలో తీరని దుఃఖం నెలకొంది.