ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూడగానే చాలా ఫన్నీగా అనిపిస్తాయి.
హెయిర్ సెలూన్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి కొందరు ఇది కరెక్ట్ అంటుంటే మరికొందరు ఇది చాలా రాంగ్ అంటున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి జడ్జిమెంట్ కామెంట్ రూపంలో ఇవ్వండి.
హెయిర్ సెలూన్ ఇక్కడ చాలా మంది హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటున్నారు. ఇక్కడ ఓ మహిళ హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటూ పక్కన మహిళతో మాట్లాడుతోంది. ఎన్నిసార్లు తలని కిందకు పెట్టినా పక్కకు వంచి పక్కన మహిళతో మాట్లాడుతూనే ఉంది.
అలాగే ఆ మహిళకు హెయిర్ డ్రెస్సర్ హెయిర్ వాషింగ్ చేస్తున్నాడు. ఆమెను కదలకుండా కూర్చోమని చెప్పాడు. ఆమె ప్రతీసారి అలాగే అని చెప్పడం. మళ్లీ పక్కన ఆమెతో మాట్లాడటం చేసింది. చివరకు అతను హ్యాండ్ షవర్తో ఆమె ముఖంపై వాటర్ చల్లేశాడు. దీంతో ఆమెతోపాటు పక్కన ఉన్న వారు షాక్ అయ్యారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో మీరు చూడండి.
He can only take so much. pic.twitter.com/w7AGGX9nG7
— Jamie Gnuman197… (@Jamie24272184) July 4, 2021