తాగిన మైకంలో తనకు తానే కత్తితో పొడుచుకొని మృతి (వీడియో)

0
83

తాగిన మైకంలో ఓ వ్యక్తి తన గుండెపై తానే కత్తితో నాలుగు సార్లు పొడుచుకున్నాడు. హోలీ వేడుకల్లో ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ ఇలా తానే కత్తితో పొడుచుకున్నాడు. అతనికి తీవ్ర రక్తస్రావం కాగా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/356665839695580