Flash: ఆలయంలో తొక్కిసలాట..ముగ్గురు మృతి

0
87

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్యామ్‌జీ దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. భక్తులు ఒక్కసారిగా గుడిలో వెళ్లేక్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.