Flash: స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..కారణం ఇదే?

0
87

సినీ ఇండస్ట్రీలో మరోసారి మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కేసులో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్​లో జరిగిన రేవ్​  పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ శ్రద్ధాకపూర్​ సోదరుడు, నటుడు సిద్ధాంత్​ కపూర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతనితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.