ఏపీలో కలకలం..రక్తపుమడుగులో మృతదేహం

0
87

ఏపీలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత మార్చారు. రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సబ్బవరం పోలీసులు మృతుడిని స్థానికునిగా గుర్తించారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.