కాలేజి పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు

0
80

ఏపీ: మచిలీపట్నంలో ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసింది. కాలేజి పై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసుకోగా నడుము, కాళ్ళు, చేతులు విరిగడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, విద్యార్థి వివరాలు తెలియాల్సి ఉంది.