తెలంగాణ: హైదరాబాద్ బాచుపల్లి కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం 13వ అంతస్తు నుంచి దూకి శివనాగులు అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న శివనాగులు.. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య
Student commits suicide by jumping from hostel building