విద్యార్థిని అనుమానాస్పద మృతి..ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

0
94

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితితో ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో టెన్షన్ నెలకొంది. దోమకొండ మండలం ముత్యంపేట్​లో విద్యార్థిని మృతికి ఓ యువకుడు కారణమని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు దాడి చేసేందుకు యత్నించారు. దీనితో పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.