Flash: మెడికల్‌ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

0
94

యూపీలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి సంచలనం సృష్టించింది. సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి హిమాన్షు గుప్తా సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే మృతుడి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. మరి ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.