Flash: యువ బాక్సర్‌ అనుమానాస్పద మృతి

0
85

ఓ యువ బాక్సర్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్‌ దీప్‌ దలీవాల్‌ అనే 22 ఏళ్ల బాక్సర్ అధిక మోతాదులో హెరాయిన్‌ను ఇంజెక్ట్‌ చేసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది.