Flash: యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి

0
92

మహారాష్ట్రలో ఓ యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. ఓవర్​డోస్​ ఇంజెక్షన్​ వైద్యురాలి మృతదేహానికి ​ గుచ్చి ఉండడం వల్ల ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఓవర్​ డోస్​ ఇంజెక్షన్​ తీసుకోవడం వల్లనే ఆమె చనిపోయిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.