క్రైమ్ Flash: ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత By Alltimereport - April 3, 2022 0 82 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణాలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల చెరువులో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను గుర్తించిన కొందరు స్థానికులు చెరువు నుంచి బయటికి తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.