ఫ్లాష్: రోడ్డు ప్రమాదంలో ​టెన్నిస్​ ప్లేయర్ దుర్మరణం..

0
102

మేఘాలయలోని షాన్‌ బంగ్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాప్‌ టేబుల్ టెన్నిస్‌ ప్లేయర్‌ విశ్వ దీన్‌ దయాలన్‌ మరణించాడు. ఇంటర్‌ స్టేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌ నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో..ఆసక్తితో పాల్గొనడానికి 18 ఏళ్ల విశ్వ మరో ముగ్గురు ఆటగాళ్ళు కలిసి కారులో ఆదివారం సాయంత్రం బయలు దేరారు. కారును బంగ్లా వద్ద ట్రక్కు ఢికొనడంతో..డ్రైవర్ మృతి చెందారు. విశ్వతో పాటు అతని స్నేహితులు తీవ్రంగా గాయపడంతో ఆసుపత్రికి తరలించారు. అంతలోనే విశ్వ మరణించినట్లు వైద్యులు తెలిపారు.