Flash- తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద టెన్షన్..టెన్షన్

Tension at the Telangana Inter Board office..tension

0
91

తెలంగాణ: హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ..ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు.

ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.