Breaking News- ప్రగతి భవన్ వద్ద టెన్షన్..టెన్షన్..కుటుంబం ఆత్మహత్యాయత్నం

0
84

తెలంగాణ: ప్రగతి భవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు.