కొట్టుకున్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు

0
85

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వనస్దలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని తెలంగాణ మైనార్టీ స్కూల్, కళాశాలకు చెందిన 10వ తరగతి, ఇంటర్ కు చెందిన 10 మంది విద్యార్థులు కొట్టుకున్నారు. దీనితో గోవర్ధన్, దుర్గయ్య, రషీద్ అనే టిచర్లు 10 మంది విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.