ఘోర ప్రమాదం..ముగ్గురు ఐఐటి విద్యార్థులతో సహా 10 మంది దుర్మరణం

0
93

హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో బోర్లా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఐఐటి విద్యార్థులతో సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే మరో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.