ఘోర ప్రమాదం..10 మంది దుర్మరణం

Terrible accident..10 people killed

0
94

హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. భివానీ జిల్లా డడమ్​ గ్రామంలో మైనింగ్ పనులు జరుగుతుండగా భారీ కొండ విరిగిపడింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 8:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.