క్రైమ్ ఫ్లాష్: ఘోర ప్రమాదం..10 మంది దుర్మరణం By Alltimereport - February 22, 2022 0 91 FacebookTwitterPinterestWhatsApp ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.