Breaking News- ఘోర ప్రమాదం..22 మంది దుర్మరణం

Terrible accident..22 deaths

0
79

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు సుధ్నోతి జిల్లాలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుండగా 500 మీటర్ల లోతులో ఈ బస్సు పడిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.