ఆంధ్రప్రదేశ్‌లోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో జిల్లాలోని డోనేకల్లు విడపకల్లులో ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
ఘోర ప్రమాదం..చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు గల్లంతు!
Terrible accident .. car crashed into a pond .. five lost!