ఢిల్లీలో ఘోర ప్రమాదం..ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్..నలుగురు దుర్మరణం

Terrible accident in Delhi..Container overturned on autorickshaw..Four killed

0
95

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని ఐజీఐ స్టేడియం సమీపంలో కంటైనర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో కంటైనర్ ఆటోరిక్షాపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.