క్రైమ్ ఫ్లాష్- ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం By Alltimereport - January 14, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు రోడ్డు డివైడర్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతులంతా యాదగిర్ జిల్లాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.