ఘోర ప్రమాదం..ఇద్దరు సజీవదహనం

0
76
Kabul

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రమాదాలకు అతి వేగం, మద్యం సేవించడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా చెప్పవచ్చు. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీనితో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.