Breaking: మేడారం జాతర వెళ్తుండగా ఘోర ప్రమాదం..నలుగురు దుర్మరణం

0
91

మేడారం జాతర వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా గట్టమ్మ ఆలయ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.