Flash: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..వరుడితో పాటు 9 మంది మృతి

Terrible accident while going to the wedding

0
85

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఓ కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో పాటు 9 మంది మరణించారు. వీరంతా ఉజ్జయిన్ లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. కారు వెళ్తున్న క్రమంలో ఓ వంతెన వద్ద చిన్న కల్వర్టును ఢీకొని నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.