Breaking: ఘోరం..10 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన మేనత్త, మేనమామ

0
85

ఏపీలో ఘోరం జరిగింది. కడప జిల్లా చిన్నచౌక్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం గల్ఫ్ కు వెళుతూ బాలుడిని వారి బంధువులకు అప్పజెప్పారు. వారు బాలుడికి వరుసకు మేనత్త, మేనమామలు. ఆ 10 ఏళ్ల బాలుడు అయాన్ ను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి, విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయాన్ ను చంపిన అనంతరం అయాన్ మేనత్త, మేనమామలు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.