Flash- భీకర ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Terrible encounter..two terrorists killed

0
124

జమ్మూకశ్మీరులోని షోపియాన్‌ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.