క్రైమ్ ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం By Alltimereport - February 28, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్జీ రాయల్ పార్క్ ప్రాంతంలోని 10 అంతస్తుల భారీ భవనంలో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తుంది.