తెలంగాణలో ఘోరం..ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

0
90

తెలంగాణలో ఘోరం జరిగింది. లైంగిక సంబంధాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కాటికి చేర్చింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని భర్తను చంపి మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పూడ్చిపెట్టింది.