Flash: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

Terrible road accident..four deaths

0
88

రోజురోజుకు రోడ్డుప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా పెంచికలపాడు సమీపంలో అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.