Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

Terrible road accident in Telangana

0
111

తెలంగాణ: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కూజర్​ ఢీకొనడంతో ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందగా..మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కొల్కులపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.