Flash- తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లికొడుకుల మృతి

Terrible road accident in Telangana .. Mother and son killed

0
84

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు నుండి హన్మకొండకు వెళుతున్న ఓ కారు బైక్ ను ఢీకొటింది. ఈ ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందారు. వీరిని సాదిరెడ్డిపల్లి వాసులుగా  స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు  నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.