Flash- తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

Terrible road accident in Telangana..Three killed

0
98

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు.