Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Terrible road accident..Three fatalities

0
69

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద జాతీయరహదారిపై కారు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. కారు-ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని…కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన చిన్నశేఖర్‌రెడ్డి, రఘురెడ్డి, ధనలక్ష్మిగా గుర్తించారు.