Flash- ఘోర రైలు ప్రమాదం..ఎగిరిపడ్డ బోగీలు

Terrible train accident..flowed bogies

0
92

పశ్చిమ బెంగాల్‌లో జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు (నెంబర్ 15633) పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు బోగీలు ఒకదానిపైకి మరొకటి దూసుకు వచ్చాయి. మరికొన్ని బోగీలు ట్రాక్ బయటకు వచ్చి పల్టీలు కొట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.