Flash- ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు పోలీసులు మృతి

Terrorist firing kills two policemen

0
80

జమ్ముకశ్మీర్ బందీపొర జిల్లాలోని గుల్షన్​ చౌక్​ ప్రాంతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మొహమ్మద్​ సుల్తాన్​, ఫయాజ్​ అహ్మద్​లుగా గుర్తించారు అధికారులు.