జమ్ముకశ్మీర్లో కాల్పుల కలకలం రేపాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కుప్వారా జిల్లా జుమాగండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్లో కాల్పుల కలకలం..ఉగ్రవాది హతం
Terrorist killing in Jammu and Kashmir