Flash: టెన్షన్..టెన్షన్- విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం

The advanced sea at Visakhapatnam RK Beach

0
83

ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీనితో చిల్డ్రన్స్‌ పార్కులోని కొంతభాగం కోతకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్కేబీచ్‌ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పర్యాటకులకు అనుమతి నిషేధించడం జరిగింది.