క్రైమ్ జ్యోతిషుడి కుటుంబం ఆత్మహత్యాయత్నం By Alltimereport - August 4, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp తమిళనాడు కోయంబత్తూర్లో ఓ జ్యోతిషుడు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ఆయన తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.