ఫ్లాష్..ఫ్లాష్: కోడలి తల నరికిన అత్త..ఆ తలతో నేరుగా..

0
87

దేశంలో ఆత్మహత్యలు, అత్యాచారాలు, హత్యలు నిత్య కృత్యంగా మారాయి. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కోడ‌లి త‌లన‌రికి చంపిన అత్త ఆ త‌ర్వాత నరికిన త‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది.