ఫ్లాష్: అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో పారిన నెత్తురు

0
95

అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో కాల్పులు కలకలం రేపాయి. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్‌ పార్క్‌లో నెత్తురు పారింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు.