ఫ్లాష్ న్యూస్- నలుగురు మహిళల దారుణ హత్య

The brutal murder of four women

0
69

తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్‌లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్‌ ఉత్తర నగరమైన మజర్‌ ఈ షరిఫ్‌లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్‌ తాలిబన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని తెలిపారు.