Flash: ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల సజీవదహనం

0
43

బిహార్ లో ఓ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్భంగాలో ఓ కుటుంబానికి చెందిన ఇంటిని దుండగులు కూలుస్తున్నారు. తమ ఇంటిని కూల్చొద్దంటూ అడ్డుకున్న కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారు దుండగులు. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.