మద్యం తాగడంలో ఆ జిల్లే ఫస్ట్..

0
112

మద్యం తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల తమ కుటుంబాన్ని తామే చిక్కులోకి నెట్టేసిన వారవుతారు. రాష్టంలో చాలా గొడవలు ఈ సమస్య వల్లే వస్తాయి. రాష్టంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

ప్రస్తుతం మద్యం వినియోగంలో జనగామ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల చేపట్టిన సర్వే నివేదిక ప్రకారం ఈ విషయం స్పష్టం అయింది. తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ సర్వే ప్రకారం..దాదాపు 60.6శాతం మంది మద్యానికి బానిసై అగ్రస్థానములో నిలిచింది.