అందంగా ఉందని మోడల్ ని వివాహం చేసుకున్న డాక్టర్ – కాని ఆమె హిస్టరీ తెలిసి షాక్

The doctor who married a beautiful model

0
85

ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి అయినా తనకు అందమైన భార్య రావాలని కోరుకుంటాడు. ఇక్కడ ఓ డాక్టర్ కూడా అలాగే భావించాడు. అమెరికాలో డాక్టర్ హాన్ జోయ్ కిమ్ ఓ మోడల్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు .వీరికి వివాహం అయి 7 సంవత్సరాలు అయింది. అయితే మోడల్ రెజీనా టర్నర్ను ఏడేళ్ల కిందట వెంటపడి మరీ ఆమెను ప్రేమలోకి దింపాడు. ఎంతో మంది ఆమెకి ప్రపోజ్ చేసినా వారిని కాద‌ని ఆమె డాక్టర్ ని పెళ్లి చేసుకుంది.

కానీ ఇప్పుడు అతను నా భార్య నుంచి విడాకులు కావాలి అని కోరుతున్నాడు. ఎందుకు అంటే ఆమె సెక్స్ వర్కర్, పైగా వందల మందితో తిరిగిన సెక్స్ వర్కర్ అంటున్నాడు. హైఎండ్ స్టైల్ సెక్స్ వర్కర్. ఆ బిజినెస్ చేసి కోట్లు సంపాదించింది అని తెలిపాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మోడల్ రెజీనా టర్నర్ తాను డిగ్రీ చేసినట్లు ఆ డాక్ట‌ర్ కి చెప్పింది. కానీ ఆమె స్కూల్ చదువును మధ్యలోనే మానేసింది.

ఆమె పెళ్లి స‌మ‌యంలో చెప్పింది అబద్దం అని ఆల‌స్యంగా తెలిసింది. ఈ మధ్య కొందరికి ఆమె మొబైల్ నుంచి కామోద్రేకాలు కలిగించే ఫొటోలు షేర్ చేసింది. అనుమానంతో ఆమె హిస్టరీ తెలుసుకున్నాడు. పెద్ద సెక్స్ వర్కర్ అని తేలింది. ఇక మనోడ్ని బాగా మోసం చేసి వివాహం చేసుకుంది. ఆమెకి చాలా పెద్ద పెద్ద వారు కస్టమర్లట. ఇక తన పెళ్లికి వచ్చిన వారు కూడా ఆమెతో ఎవరైనా ఫిజికల్ కాంటాక్ట్ కలిగి వున్నారేమో అని తెగ ఫీల్ అవుతున్నాడట. నాకు ఎలాగైనా విడాకులు ఇవ్వండని కోరుతున్నాడు.